Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

10, ఆగస్టు 2011, బుధవారం

భాష

[పింగళి శశిధర్]

నన్ను నీవు
నిన్ను నేను
అర్థం చేసుకోవాలనే - ఈ
నిరంతర ప్రయత్నం -
అర్థ నిఘంటువూ - అర
చేతిలోనే వుంది
కానీ - భాషే
తెలియడంలేదు !?

3 కామెంట్‌లు:

manimurthy Vadlamani చెప్పారు...

చాల బావుంది! ఈకాలపు
జీవితసత్యాన్ని
చాల సూక్ష్మం గ చెప్పారు

పిఆర్ తమిరి చెప్పారు...

భాషాతీత అనుబంధమన్నమాట.......బాగా చెప్పారు - తక్కువ మాటలతో ఎక్కువ భావాలతో--

Jaabilliraave చెప్పారు...

మూర్తి గారికీ, పి.అర్.తమిరి గారికి ధన్యవాదాలు.