[ పింగళి మోహిని ]
సీ. కన కన కమనీయ కనకాంబర ధరుండు
విరిసిన చెంగల్వ విధము పదము!
మల్లికా సౌరభ మహితంబు మహిమంబు
తెల్లగులాబీల తేట మాట!
అళికులముల బోలు తలనీలముల వాడు
చిరునవ్వు వెన్నలల్ చెలగు వాడు!
తే.గీ. విశ్వభారతి మెడలోన విరులదండ!
ఆశ్రితులకెల్ల నిండైన అండదండ!
భక్త మందారుడౌ సాయి ప్రభువరుండు!
మనకు తోడుగ నిల్వగా మనవి జేతు! ...4
విరిసిన చెంగల్వ విధము పదము!
మల్లికా సౌరభ మహితంబు మహిమంబు
తెల్లగులాబీల తేట మాట!
అళికులముల బోలు తలనీలముల వాడు
చిరునవ్వు వెన్నలల్ చెలగు వాడు!
సారస పద్మాల రహిబోలు వదనంబు
కారుణ్య సంపద గనులు కనులు! తే.గీ. విశ్వభారతి మెడలోన విరులదండ!
ఆశ్రితులకెల్ల నిండైన అండదండ!
భక్త మందారుడౌ సాయి ప్రభువరుండు!
మనకు తోడుగ నిల్వగా మనవి జేతు! ...4
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి