[శశిధర్ పింగళి]
ప్రేమగా నాటిన విత్తు
మొలకెత్తి -మొక్కై
ఆకులు తొడుగుతున్నప్పుడు
మొగ్గలు పువ్వులై తోటంతా
ఆక్రమించుకున్నప్పుడు
గుండె గదంతా పూర్తిగా
పరుచుకున్న - ఆనందం
ప్రేమగా పెంచుకున్న
పూ దోటని ఓ
తోటమాలి నాదంటూ
తీసుకుపోతున్నప్పుడు కూడా
అదే ఆనందం
బహుశాః
నే పెంచిన తోటకు
నాకంటే అదంగా
పరిమళాలద్దుతాడన్న
నమ్మకమే కావొచ్చు!
నమ్మకమేగా జీవితం!
-------
ప్రేమగా నాటిన విత్తు
మొలకెత్తి -మొక్కై
ఆకులు తొడుగుతున్నప్పుడు
మొగ్గలు పువ్వులై తోటంతా
ఆక్రమించుకున్నప్పుడు
గుండె గదంతా పూర్తిగా
పరుచుకున్న - ఆనందం
ప్రేమగా పెంచుకున్న
పూ దోటని ఓ
తోటమాలి నాదంటూ
తీసుకుపోతున్నప్పుడు కూడా
కళ్ళల్లో
సెలయేళ్ళు వురుకుతున్నాయి – కానీ
గుండేల్లో మాత్రంసెలయేళ్ళు వురుకుతున్నాయి – కానీ
అదే ఆనందం
బహుశాః
నే పెంచిన తోటకు
నాకంటే అదంగా
పరిమళాలద్దుతాడన్న
నమ్మకమే కావొచ్చు!
నమ్మకమేగా జీవితం!
-------
1 కామెంట్:
"బహుశః నే పెంచిన తోటకు .. నాకంటే అందంగా పరిమళాలద్దుతాడన్న నమ్మకమే కావచ్చు... " నిజమే అందరూ అదే నమ్మకంతోనే పంపుతారు.. బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి