[ శశిధర్ పింగళి ]
ఫేసు బుక్ లో మిత్రులు సరదాగా పెట్టిన ఈ బొమ్మకు ఓక సరదా పద్యం...
కాటుక కంటి నీరు మణి కట్టుపయింబడ నేలయేడ్చెదో
పాటల గంధి! లేఁ జివురు ప్రాయపుదాన! భయంబదేల, నా
మాటలు నమ్ముమింక అనుమానము మానుము, ఫేసుబుక్కులో
ఘాటగు లైకులిచ్చి నిను గాఢముగా గెలిపింతునే చెలీ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి