[ పింగళి మోహిని ]
శా. దీక్షాదక్షత, త్యాగశీలతల దేదీప్యప్రభామూర్తి; భ
క్త క్షేమావన సత్యబోధనల సత్కారుణ్యమూర్త్యాత్మకున్
సాక్షాద్వేద స్వరూపునిన్ మహిము; విశ్వాధార ప్రేమాస్పదున్
సాక్షాత్కారము నీయ వేడెద ప్రభున్ సత్యాశ్రయున్ సాయినిన్! ...5
కం. చల్లని సేవానిరతియు
యుల్లము రంజిల్ల జేయు నుపదేశంబుల్
ఎల్లలు తెలియని పేమను
ఎల్లప్పుడు పంచి పెట్టు! మీశ్వర! సాయా! ...6

2 కామెంట్లు:
చక్కని పద్యములకు మిక్కిలి అభివందనములు.
సంతోషం రాజేశ్వరిగారూ, కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి