Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

26, డిసెంబర్ 2011, సోమవారం

డైరీ

[పింగళి శశిధర్]

గతమంతా - ఓడైరీ
అయితే -
గమ్య మెరుగని పయనం లో
గతించిన కాలమంతా
వ్రాసేసిన పేజీలు -
ఎక్కడో - ఎప్పుడో
జరిగిన కొన్ని
"తీపి జ్ఞాపకాలు" మాత్రం
మక్కువ తో - మడచి
పెట్టుకొన్న
"తెల్ల కాగితాలు".

4 కామెంట్‌లు:

Disp Name చెప్పారు...

ఇట్స్ ఎ గ్రేస్!
రాబోయే
కొత్త
డైరీ
లన్నీ
తెల్ల కాగితాలే!

చీర్స్
జిలేబి.

Jaabilliraave చెప్పారు...

I too wish you all so

అజ్ఞాత చెప్పారు...

జీవితంలో రాసివేసిన పేజీలని చించివేసి కొత్త తెల్ల కాగితాలతో మొదలు పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం ఉంటుందా ?

Jaabilliraave చెప్పారు...

తొలకరి కి స్వాగతం! నిజమే ఆశపడడం తప్పులేదు. నేనూ అదే అనుకుంటా :-)