[పింగళి శశిధర్]
విరిసిన - మధుర
దరస్మిత స్పురిత వైభవము మాడ్కి -
శీఘ్ర చైతన్య రీతుల
వచ్చు చున్నది -
క్రొంగొత్త వత్సరమ్ము
తెరచి - తలుపులు
పలుకుమా "స్వాగతమ్ము"
అందుకొనుమోయి - మిత్రమా! - నా
శుభాకాంక్షలిపుడె.
అదిగొ చూడు
మినుకిరణముద్భవించె!
చీకటి ప్రాకారముల్ ఛేదించుకొని వచ్చు
ఉషస్సుందరి సుందర
నేత్రద్వయాన - వెలుగు
వెచ్చని అరుణ కిరణమ్ము భంగి
భవత్ సౌశీల్య సౌహార్ద్ర
![]() |
నూతన సంవత్సర శుభాకాంక్షలు |
సంపదలు మెచ్చి - వచ్చిన
సంక్రాంతలక్ష్మి - మోమువిరిసిన - మధుర
దరస్మిత స్పురిత వైభవము మాడ్కి -
శీఘ్ర చైతన్య రీతుల
వచ్చు చున్నది -
క్రొంగొత్త వత్సరమ్ము
తెరచి - తలుపులు
పలుకుమా "స్వాగతమ్ము"
అందుకొనుమోయి - మిత్రమా! - నా
శుభాకాంక్షలిపుడె.