( సేకరణ: శశిధర్ పింగళి )
సీతమ్మ వాకిటా సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ చిగురించి పూసె
చెట్టుకదలా కుండ| కొమ్మవంచండి
పట్టి పువ్వులు కోసి | బుట్టనింపండి
పెద్ద పువ్వులు యేరి | దండగుచ్చండి
దండ తీసుకువెళ్ళీ | సీతకీయండి
దాచుకో సీతమ్మ | రాముడంపేడు
దొడ్డిగుమ్మములోన | దొంగలున్నారు
దాచుకోకుంటేను | దోచుకుంటారు
(ఈ పాట తన చిన్నతనంలో పిల్లలకి నేర్పించే వారని అమ్మ చెపితే వ్రాసుకుని యిలా మీతో పంచుకుంటున్నా.
ఆతరం పెద్దవాళ్ళకి తప్పక తెలిసి వుంటుంది. ఇప్పుడుకూడా ఓ సినిమాకి టైటిల్ గా వచ్చిందంటే విశేషమే కదా.)